వరంగల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Warangal district
Warangal Rural district
Location of Warangal Rural district in Telangana
Location of Warangal Rural district in Telangana
Country భారతదేశం
StateTelangana
HeadquartersWarangal
Tehsils15
Government
 • District collectorShri M Haritha IAS
విస్తీర్ణం
 • Total2,095 కి.మీ2 (809 చ. మై)
జనాభా
 (2011)
 • Total7,16,457
 • జనసాంద్రత340/కి.మీ2 (890/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
వరంగల్ (గ్రామీణ) జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా చిత్రం

వరంగల్ జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి.[1]

2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి.

పటం
వరంగల్ జిల్లా

జిల్లాలోని మండలాలు

పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 15 మండలాలతో వరంగల్ గ్రామీణ జిల్లా ది.11.10.2016న ఇది ఏర్పడింది.[1]

ఆ తరువాత చివరిగా చూపబడిన నడికూడ మండలం కొత్తగా ఏర్పడింది.

మండలాల జాబితా

వరంగల్ రెవెన్యూ డివిజను

  1. వరంగల్ మండలం
  2. ఖిలా వరంగల్ మండలం *
  3. సంగం మండలం
  4. గీసుకొండ మండలం
  5. వర్థన్నపేట మండలం
  6. పర్వతగిరి మండలం
  7. రాయపర్తి మండలం

నర్సంపేట రెవెన్యూ డివిజను

  1. నర్సంపేట్ మండలం|
  2. చెన్నారావుపేట మండలం
  3. నల్లబెల్లి మండలం
  4. దుగ్గొండి మండలం
  5. ఖానాపూర్ మండలం
  6. నెక్కొండ మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1)

దర్శనీయ స్థలాలు

  • భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.[2]

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 September 2019. Retrieved 22 January 2020.

వెలుపలి లింకులు