వరంగల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కార్తీక రాజు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
కార్తీక రాజు (చర్చ | రచనలు) |
||
పంక్తి 80: | పంక్తి 80: | ||
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1) |
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1) |
||
== దర్శనీయ స్థలాలు == |
|||
* [[ఓరుగల్లు కోట]]: 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట [[వరంగల్]] పట్టణానికి 2 కి.మీ. ల దూరములో ఉంది. |
* [[ఓరుగల్లు కోట]]: 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట [[వరంగల్]] పట్టణానికి 2 కి.మీ. ల దూరములో ఉంది. |
||
* [[భద్రకాళి దేవాలయము]]: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.<ref name="ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!">{{cite news |last1=ఈనాడు |first1=వరంగల్లు |title=ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి! |url=https://www.eenadu.net/aalayaalu/topstory/166 |accessdate=22 January 2020 |date=1 June 2018 |archiveurl=https://web.archive.org/web/20190917105914/https://www.eenadu.net/aalayaalu/topstory/166 |archivedate=17 September 2019 |language=te |work= |url-status=dead }}</ref> |

== మూలాలు == |
== మూలాలు == |
||
<references /> |
<references /> |
02:12, 29 ఆగస్టు 2021 నాటి కూర్పు
Warangal district
Warangal Rural district | |
---|---|
Location of Warangal Rural district in Telangana | |
Country | |
State | Telangana |
Headquarters | Warangal |
Tehsils | 15 |
Government | |
• District collector | Shri M Haritha IAS |
విస్తీర్ణం | |
• Total | 2,095 కి.మీ2 (809 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 7,16,457 |
• జనసాంద్రత | 340/కి.మీ2 (890/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
వరంగల్ జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి.[1]
2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి.
జిల్లాలోని మండలాలు
పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 15 మండలాలతో వరంగల్ గ్రామీణ జిల్లా ది.11.10.2016న ఇది ఏర్పడింది.[1]
ఆ తరువాత చివరిగా చూపబడిన నడికూడ మండలం కొత్తగా ఏర్పడింది.
మండలాల జాబితా
వరంగల్ రెవెన్యూ డివిజను
- వరంగల్ మండలం
- ఖిలా వరంగల్ మండలం *
- సంగం మండలం
- గీసుకొండ మండలం
- వర్థన్నపేట మండలం
- పర్వతగిరి మండలం
- రాయపర్తి మండలం
నర్సంపేట రెవెన్యూ డివిజను
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1)
దర్శనీయ స్థలాలు
- ఓరుగల్లు కోట: 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట వరంగల్ పట్టణానికి 2 కి.మీ. ల దూరములో ఉంది.
- భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.[2]
మూలాలు
- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 September 2019. Retrieved 22 January 2020.