ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం
ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిసూర్ జిల్లా, త్రిసూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు[ మార్చు ]
నం.
పేరు
గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ
తాలూకా
1
ఇరింజలకుడ
మున్సిపాలిటీ
ముకుందపురం
2
కరాళం
గ్రామ పంచాయితీ
ముకుందపురం
3
కట్టూరు
గ్రామ పంచాయితీ
ముకుందపురం
4
మురియాద్
గ్రామ పంచాయితీ
ముకుందపురం
5
పడియూర్
గ్రామ పంచాయితీ
ముకుందపురం
6
పూమంగళం
గ్రామ పంచాయితీ
ముకుందపురం
7
వెల్లుక్కరా
గ్రామ పంచాయితీ
ముకుందపురం
8
ఆలూర్
గ్రామ పంచాయితీ
చాలకుడి
ఎన్నికల
సభ
సభ్యుడు
పార్టీ
పదవీకాలం
1957
1వ
సి. అచ్యుత మీనన్
సిపిఐ
1957 – 1960
1960
2వ
1960 – 1965
1967
3వ
సీకే రాజన్
1967 – 1970
1970
4వ
సీఎస్ గంగాధరన్
కేరళ సోషలిస్ట్ పార్టీ
1970 – 1977
1977
5వ
సిద్దార్థన్ కట్టుంగల్
కాంగ్రెస్
1977 – 1980
1980
6వ
జోస్ తానికల్
కాంగ్రెస్ (యు)
1980 – 1982
1982
7వ
లోనప్పన్ నంబదన్
స్వతంత్ర
1982 – 1987
1987
8వ
1987 – 1991
1991
9వ
1991 - 1996
1996
10వ
1996 - 2001
2001
11వ
థామస్ ఉన్నియదన్
కేరళ కాంగ్రెస్ (ఎం)
2001 - 2006
2006
12వ
2006 - 2011
2011
13వ
2011 - 2016
2016[ 1]
14వ
KU అరుణన్
సీపీఐ (ఎం)
2016 - 2021
2021[ 2]
15వ
ఆర్. బిందు
2021 - అధికారంలో ఉంది
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు సంబందిత అంశాలు