పాల్వంచ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాల్వంచ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. పాల్వంచ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం లోని ఇల్లందు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]

మూలాలు

  1. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 3 May 2021.

వెలుపలి లంకెలు