పాల్వంచ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాల్వంచ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పాల్వంచ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం లోని ఇల్లందు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పాల్వంచ 1987లో 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడి, 2001లో అప్ గ్రేడ్ చేయబడింది.

మూలాలు

  1. "Palwancha Municipality". palwanchamunicipality.telangana.gov.in. Retrieved 2021-05-03.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 3 May 2021.

వెలుపలి లంకెలు