వరంగల్ జిల్లా
వరంగల్ గ్రామీణ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]
అక్టోబరు 11, 2016న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి.
గ్రామీణ జిల్లాలోని మండలాలు
- రాయపర్తి
- వర్థన్నపేట
- సంగం
- పర్వతగిరి
- గీసుకొండ
- ఆత్మకూరు
- శాయంపేట
- దుగ్గొండి
- దామెర
- పరకాల
- నర్సంపేట
- చెన్నారావుపేట
- నల్లబెల్లి
- ఖానాపూర్
- నెక్కొండ
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016