గోవా ముఖ్యమంత్రుల జాబితా
Jump to navigation
Jump to search
Goa Chief Minister | |
---|---|
విధం | The Honourable (Formal) Mr./Mrs. Chief Minister (Informal) |
స్థితి | Head of Government |
Abbreviation | CM |
సభ్యుడు | Goa Legislative Assembly |
నియామకం | Governor of Goa |
కాలవ్యవధి | At the confidence of the assembly Chief minister's term is for five years and is subject to no term limits.[1] |
ప్రారంభ హోల్డర్ | Pratapsingh Rane as Chief Minister of Goa state Dayanand Bandodkar as Chief Minister of the Union Territory of Goa, Daman and Diu |
నిర్మాణం | 20 డిసెంబరు 1963 |
ఉప | Deputy Chief Minister of Goa |
ఇది భారతదేశం, గోవా రాష్ట్రం ముఖ్యమంత్రులుగా పనిచేసినవారి వివరాలు ఇందులో ఉంటాయి.
జాబితా
[మార్చు]సంఖ్య | ఫోటో | పేరు | నియోజకవర్గం | పనిచేసిన కాలం | అసెంబ్లీ
(ఎన్నికలు) |
పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|---|
ఎప్పటి నుండి | ఎప్పటి వరకు | ఎన్ని రోజులు | |||||||
కేంద్రపాలిత ప్రాంతం గోవా, డామన్ డయ్యూ ముఖ్యమంత్రి | |||||||||
1 | దయానంద్ బండోద్కర్ | మర్సీఐమ్ | 1963 డిసెంబరు 20 | 1966 డిసెంబరు 2 | 2 సంవత్సరాలు, 347 రోజులు | మధ్యంతర అసెంబ్లీ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ | ||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 1966 డిసెంబరు 2 | 1967 ఏప్రిల్ 5 | 124 రోజులు | N/A | |||
(1) | దయానంద్ బండోద్కర్ | మెర్సీఐమ్ | 1967 ఏప్రిల్ 5 | 1972 మార్చి 23 | 6 సంవత్సరాలు, 129 రోజులు (మొత్తం 9 సంవత్సరాల, 111 రోజులు) |
మొదటి అసెంబ్లీ
( 1967 ఎన్నికలు) |
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ | ||
1972 మార్చి 23 | 1973 ఆగస్టు 12 | 2వ అసెంబ్లీ
( 1972 ఎన్నికలు) | |||||||
2 | శశికళ కకోద్కర్ | బిచోలిమ్ | 1973 ఆగస్టు 12 | 1977 జూన్ 7 | 5 సంవత్సరాలు, 258 రోజులు | ||||
1977 జూన్ 7 | 1979 ఏప్రిల్ 27 | 3rd
( 1977 ఎన్నికలు) | |||||||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 1979 ఏప్రిల్ 27 | 1980 జనవరి 16 | 264 రోజులు | N/A | |||
3 | ప్రతాప్సింగ్ రాణే | సత్తరి | 1980 జనవరి 16 | 1985 జనవరి 7 | 7 సంవత్సరాలు, 134 రోజులు | 4వ అసెంబ్లీ
( 1980 ఎన్నికలు) |
కాంగ్రెస్ పార్టీ | ||
1985 జనవరి 7 | 1987 మే 30 | 5వ అసెంబ్లీ
(1984 ఎన్నికలు) |
కాంగ్రెస్ పార్టీ | ||||||
గోవా ముఖ్యమంత్రి | |||||||||
(3) | ప్రతాప్సింగ్ రాణే | పోరియం | 1987 మే 30 | 1990 జనవరి 9 | 2 సంవత్సరాలు, 301 రోజులు | 5వ శాసనసభ
( 1984 ఎన్నికలు) |
కాంగ్రెస్ పార్టీ | ||
1990 జనవరి 9 | 1990 మార్చి 27 | 6వ అసెంబ్లీ
( 1989 ఎన్నికలు) | |||||||
4 | చర్చిల్ అలెమావో | బెనులిమ్ | 1990 మార్చి 27 | 1990 ఏప్రిల్ 14 | 18 రోజులు | ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | |||
5 | లూయిస్ ప్రొతో బార్బోసా | లౌతొలిమ్ | 1990 ఏప్రిల్ 14 | 1990 డిసెంబరు 14 | 244 రోజులు | ||||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 1990 డిసెంబరు 14 | 1991 జనవరి 25 | 42 రోజులు | N/A | |||
6 | రవి నాయక్ | మెర్సీఐమ్ | 1991 జనవరి 25 | 1993 మే 18 | 2 సంవత్సరాలు, 113 రోజులు | కాంగ్రెస్ పార్టీ | |||
7 | విల్ఫ్రెడ్ డి సౌజా | సలిగావ్ | 1993 మే 18 | 1994 ఏప్రిల్ 2 | 319 రోజులు | ||||
(6) | రవి నాయక్ | మర్సీఐమ్ | 1994 ఏప్రిల్ 2 | 1994 ఏప్రిల్ 8 | 6 రోజులు
(మొత్తం 2 సంవత్సరాల, 119 రోజులు) | ||||
(7) | విల్ఫ్రెడ్ డిసౌజా | సలిగావ్ | 1994 ఏప్రిల్ 8 | 1994 డిసెంబరు 16 | 252 రోజులు | ||||
(3) | ప్రతాప్సింగ్ రాణే | పోరియం | 1994 డిసెంబరు 16 | 1998 జూలై 29 | 3 సంవత్సరాలు, 225 రోజులు | 7వ అసెంబ్లీ
( 1994 ఎన్నికలు) | |||
(7) | విల్ఫ్రెడ్ డి సౌజా | సలిగావ్ | 1998 జూలై 29 | 1998 నవంబరు 23 | 117 రోజులు
(మొత్తం 1 సంవత్సరం, 323 రోజులు) |
గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ | |||
8 | లుఇజింహో ఫ్లేయిరో | నవేలిమ్ | 1998 నవంబరు 26 | 1999 ఫిబ్రవరి 8 | 77 రోజులు | కాంగ్రెస్ పార్టీ | |||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 1999 ఫిబ్రవరి 10 | 1999 జూన్ 9 | 114 రోజులు | N/A | |||
(8) | లుఇజింహో ఫ్లేయిరో | నవేలిన్ | 1999 జూన్ 9 | 1999 నవంబరు 24 | 168 రోజులు
(మొత్తం 245 రోజులు) |
8వ శాసనసభ
(1999 ఎన్నికలు) |
కాంగ్రెస్ పార్టీ | ||
9 | ఫ్రాన్సిస్కో సర్దిన్హా | క్యూటోరియం | 1999 నవంబరు 24 | 2000 అక్టోబరు 23 | 334 రోజులు | గోవా పీపుల్స్ కాంగ్రెస్ | |||
10 | మనోహర్ పారికర్ | పనాజీ | 2000 అక్టోబరు 24 | 2002 జూన్ 3 | 4 సంవత్సరాలు, 101 రోజులు | భారతీయ జనతా పార్టీ | |||
2002 జూన్ 3[2] | 2005 ఫిబ్రవరి 2 | 9వ శాసనసభ
(2002 ఎన్నికలు) | |||||||
(3) | ప్రతాప్సింగ్ రాణే | పోరియం | 2005 ఫిబ్రవరి 3 | 2005 మార్చి 4 | 29 రోజులు | కాంగ్రెస్ పార్టీ | |||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 2005 మార్చి 4 | 2005 జూన్ 7 | 95 రోజులు | N/A | |||
(3) | ప్రతాప్సింగ్ రాణే | పోరియం | 2005 జూన్ 7 | 2007 జూన్ 7 | 2 సంవత్సరాలు, 0 రోజులు (మొత్తం 15 సంవత్సరాల, 324 రోజులు) |
కాంగ్రెస్ పార్టీ | |||
11 | దిగంబర్ కామత్ | మార్గోవా | 2007 జూన్ 8 | 2012 మార్చి 8 | 4 సంవత్సరాలు, 274 రోజులు | 10వ శాసనసభ.
(2007 ఎన్నికలు) | |||
(10) | మనోహర్ పారికర్ | పనాజీ | 2012 మార్చి 9 | 2014 నవంబరు 8 | 2 సంవత్సరాలు, 244 రోజులు | 11వ శాసనసభ
(2012 ఎన్నికలు) |
భారతీయ జనతా పార్టీ | ||
12 | లక్ష్మీకాంత్ పర్సేకర్ | మాండ్రేమ్ | 2014 నవంబరు 8[3] | 2017 మార్చి 11 | 2 సంవత్సరాలు, 123 రోజులు | ||||
(10) | మనోహర్ పారికర్ | పనాజీ | 2017 మార్చి 14 | 2019 మార్చి 17 | 2 సంవత్సరాలు, 3 రోజులు (మొత్తం 8 సంవతసరాల 348 రోజులు) |
12వ అసెంబ్లీ
(2017 ఎన్నికలు) | |||
13 | ప్రమోద్ సావంత్ | సన్క్యూలిమ్ | 2019 మార్చి 19[4] | ప్రస్తుతం | 5 సంవత్సరాలు, 142 రోజులు |
మూలాలు
[మార్చు]- ↑ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Goa as well.
- ↑ "Parrikar sworn in". The Hindu. 3 June 2002. Archived from the original on 7 August 2002. Retrieved 19 April 2021.
- ↑ Sakshi (9 November 2014). "గోవా కొత్త సీఎంగా పార్సేకర్ ప్రమాణం". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
- ↑ BBC News తెలుగు (19 March 2019). "గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.