మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅసోం మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°30′0″N 92°0′0″E మార్చు
పటం

మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాలుగు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం

సంఖ్య

పేరు రిజర్వ్ జిల్లా పార్టీ ఎమ్మెల్యే
56 కమల్‌పూర్ జనరల్ కామ్రూప్ బీజేపీ దిగంత కలిత
57 రంగియా జనరల్ కామ్రూప్ బీజేపీ భబేష్ కలిత
59 నల్బారి జనరల్ నల్బారి బీజేపీ జయంత మల్లా బారుహ్
64 పనేరి జనరల్ ఉదల్గురి బీజేపీ బిస్వజిత్ డైమరీ
65 కలైగావ్ జనరల్ దర్రాంగ్ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ దుర్గా దాస్ బోరో
66 సిపాఝర్ జనరల్ దర్రాంగ్ బీజేపీ పరమానంద రాజ్‌బోగ్షి
67 మంగళ్‌దోయ్ ఎస్సీ దర్రాంగ్ కాంగ్రెస్ బసంత దాస్
68 దల్గావ్ జనరల్ దర్రాంగ్ అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ముజిబుర్ రెహమాన్
69 ఉదల్గురి ఎస్టీ ఉదల్గురి యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ లిబరల్ గోబిందా బసుమతరి
70 మజ్బత్ జనరల్ ఉదల్గురి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ చరణ్ బోరో

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1967[1] హేమ్ బారువా ప్రజా సోషలిస్ట్ పార్టీ
1971[2] ధరణిధర్ దాస్ భారత జాతీయ కాంగ్రెస్
1977[3] హీరా లాల్ పట్వారీ జనతా పార్టీ
1985 సైఫుద్దీన్ అహ్మద్ అసోం గణ పరిషత్
1991[4] ప్రోబిన్ దేకా భారత జాతీయ కాంగ్రెస్
1996[5] బీరేంద్ర ప్రసాద్ బైశ్యా అసోం గణ పరిషత్
1998[6] మాధబ్ రాజ్‌బంగ్షి భారత జాతీయ కాంగ్రెస్
1999[7]
2004[8] నారాయణ చంద్ర బోర్కటాకీ భారతీయ జనతా పార్టీ
2009 రామెన్ దేక
2014
2019[9] దిలీప్ సైకియా

మూలాలు

[మార్చు]
  1. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  2. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  3. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]