ఆదిబట్ల పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
|||
(5 వాడుకరుల యొక్క 7 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox Settlement |
{{Infobox Settlement| |
||
|name = ఆదిబట్ల పురపాలకసంఘం |
|name = ఆదిబట్ల పురపాలకసంఘం |
||
|native_name = |
|native_name = |
||
పంక్తి 69: | పంక్తి 69: | ||
|timezone_DST = |
|timezone_DST = |
||
|utc_offset_DST = |
|utc_offset_DST = |
||
| latd = |
| latd = 17.2243003 |
||
| latm = |
| latm = |
||
| lats = |
| lats = |
||
| latNS = N |
| latNS = N |
||
| longd = |
| longd = 78.5887951 |
||
| longm = |
| longm = |
||
| longs = |
| longs = |
||
పంక్తి 91: | పంక్తి 91: | ||
}} |
}} |
||
'''ఆదిబట్ల పురపాలకసంఘం''', [[తెలంగాణ రాష్ట్రం]], [[రంగారెడ్డి జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణ [[స్థానిక స్వపరిపాలనా సంస్థలు|స్థానిక స్వపరిపాలన సంస్థ]].<ref>{{Cite web|url=https://adibatlamunicipality.telangana.gov.in|title= |
'''ఆదిబట్ల పురపాలకసంఘం''', [[తెలంగాణ రాష్ట్రం]], [[రంగారెడ్డి జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణ [[స్థానిక స్వపరిపాలనా సంస్థలు|స్థానిక స్వపరిపాలన సంస్థ]].<ref>{{Cite web|url=https://adibatlamunicipality.telangana.gov.in|title=Adibatla Municipality|website=adibatlamunicipality.telangana.gov.in|access-date=24 March 2021|archive-date=14 ఆగస్టు 2020|archive-url=https://web.archive.org/web/20200814041330/https://adibatlamunicipality.telangana.gov.in/|url-status=dead}}</ref> [[ఆదిబట్ల]] పట్టణం దీని ప్రధాన [[పరిపాలన కేంద్రం]]. ఈ పురపాలక సంఘం [[చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం]] లోని [[ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం]] పరిధిలో ఉంది.<ref name="Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department.">{{cite web |last1=Telangana |first1=Government |title=Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department. |url=https://cdma.telangana.gov.in/ |website=cdma.telangana.gov.in |accessdate=24 March 2021 |archiveurl=https://web.archive.org/web/20191204081309/https://cdma.telangana.gov.in/|archivedate=4 December 2019}}</ref> |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
పంక్తి 100: | పంక్తి 100: | ||
== జనాభా గణాంకాలు == |
== జనాభా గణాంకాలు == |
||
2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15453 మంది కాగా, అందులో 8076 మంది పురుషులు, 7377 మంది మహిళలు ఉన్నారు. 4139 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ |
2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15453 మంది కాగా, అందులో 8076 మంది పురుషులు, 7377 మంది మహిళలు ఉన్నారు. 4139 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.<ref>{{Cite web|url=https://adibatlamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Adibatla Municipality|website=adibatlamunicipality.telangana.gov.in|access-date=24 March 2021}}{{Dead link|date=ఫిబ్రవరి 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> |
||
== పౌర పరిపాలన == |
== పౌర పరిపాలన == |
||
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 11 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు [[చైర్పర్సన్]] నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో |
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 11 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు [[చైర్పర్సన్]] నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.<ref>{{Cite web|url=https://tgnns.com/telangana-municipal-elections-2020/elections-to-adibatla-municipality-into-15wards/2019/12/24/|title=Elections to Adibatla Municipality into 15 wards - Telangana NavaNirmana Sena|last=skannegari|website=tgnns.com|url-status=dead|access-date=11 April 2021|archive-date=11 ఏప్రిల్ 2021|archive-url=https://web.archive.org/web/20210411201852/https://tgnns.com/telangana-municipal-elections-2020/elections-to-adibatla-municipality-into-15wards/2019/12/24/}}</ref> |
||
=== వార్డు కౌన్సిలర్లు === |
|||
{{Div col|colwidth=25em|gap=2em}} |
|||
# నల్లవోలు లావణ్య |
|||
# కుంట్ల మౌనిక |
|||
# కంతి సంధ్య |
|||
# కొప్పు కృష్ణంరాజు |
|||
# వనమల శ్రీనివాస్ |
|||
# కోల నగేష్ |
|||
# నీళ్ళ హరిదాసు గౌడ్ |
|||
# గోపగళ్ళ మహేందర్ |
|||
# మర్రి నిరంజన్ రెడ్డి |
|||
# కోరే కళమ్మ |
|||
# మర్రి అర్చన |
|||
# నారని మౌనిక |
|||
# పొట్టి రాములు |
|||
# కొత్త ఆర్థిక గౌడ్ |
|||
# కమాండ్ల యాదగిరి |
|||
{{div col end}} |
|||
== మూలాలు == |
== మూలాలు == |
||
పంక్తి 109: | పంక్తి 128: | ||
== వెలుపలి లంకెలు == |
== వెలుపలి లంకెలు == |
||
* [https://adibatlamunicipality.telangana.gov.in ఆదిబట్ల పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు] |
* [https://adibatlamunicipality.telangana.gov.in ఆదిబట్ల పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు] {{Webarchive|url=https://web.archive.org/web/20200814041330/https://adibatlamunicipality.telangana.gov.in/ |date=2020-08-14 }} |
||
{{తెలంగాణ పురపాలక సంఘాలు}} |
{{తెలంగాణ పురపాలక సంఘాలు}} |
17:14, 1 ఏప్రిల్ 2024 నాటి చిట్టచివరి కూర్పు
ఆదిబట్ల పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°13′27″N 78°35′20″E / 17.2243003°N 78.5887951°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండలం | ఇబ్రహీంపట్నం |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | |
- వైస్ చైర్పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 34.079 km² (13.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 15,453 |
- పురుషుల సంఖ్య | 8,076 |
- స్త్రీల సంఖ్య | 7,377 |
- గృహాల సంఖ్య | 4,139 |
పిన్ కోడ్ - 501510 | |
ఎస్.టి.డి కోడ్ - 08414 | |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
ఆదిబట్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఆదిబట్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఆదిబట్ల, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] ఇబ్రహీంపట్నం మండలం లోని బొంగ్లూర్, ఆదిబట్ల (ఆదిత్యా నగర్), కొంగరకలాన్, మంగల్‌పల్లి, పటేల్ గూడ, రాందాస్‌పల్లి మొదలైన పంచాయతీలు కలిసి పురపాలక సంఘంగా ఏర్పాటుచేశారు.
భౌగోళికం
[మార్చు]ఆదిబట్ల 34.079 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°13′55″N 78°32′35″E / 17.232°N 78.543°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15453 మంది కాగా, అందులో 8076 మంది పురుషులు, 7377 మంది మహిళలు ఉన్నారు. 4139 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 11 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- నల్లవోలు లావణ్య
- కుంట్ల మౌనిక
- కంతి సంధ్య
- కొప్పు కృష్ణంరాజు
- వనమల శ్రీనివాస్
- కోల నగేష్
- నీళ్ళ హరిదాసు గౌడ్
- గోపగళ్ళ మహేందర్
- మర్రి నిరంజన్ రెడ్డి
- కోరే కళమ్మ
- మర్రి అర్చన
- నారని మౌనిక
- పొట్టి రాములు
- కొత్త ఆర్థిక గౌడ్
- కమాండ్ల యాదగిరి
మూలాలు
[మార్చు]- ↑ "Adibatla Municipality". adibatlamunicipality.telangana.gov.in. Archived from the original on 14 ఆగస్టు 2020. Retrieved 24 March 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 24 March 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 24 March 2021.
- ↑ "Basic Information of Municipality, Adibatla Municipality". adibatlamunicipality.telangana.gov.in. Retrieved 24 March 2021.[permanent dead link]
- ↑ skannegari. "Elections to Adibatla Municipality into 15 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- ఆదిబట్ల పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2020-08-14 at the Wayback Machine