ఎవరెస్టు పర్వతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
ఎవరెస్టు పర్వతం

ఎవరెస్టు పర్వతం, లేదా (టిబెట్ భాష: ཇོ་མོ་གླང་མ ) చోమోలుంగ్మా ) లేదా సాగర్ మాతా (నేపాలీ భాష: सगरमाथा ) ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో గలదు.[1] ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు.

చిత్రాలు

అధిరోహకులు

ఇవీ చూడండి

మూలాలు

  1. "Ethics of Everest". The Age Education. Archived from the original on 2008-01-19. Retrieved 2008-01-23.
  2. "7-Eleven worker becomes first woman to climb Mount Everest seven times". Rawstory.com. 2016. Retrieved 2016-05-20.
  3. Schaffer, Grayson (2016-05-10). "The Most Successful Female Everest Climber of All Time Is a Housekeeper in Hartford, Connecticut". Outside Online. Retrieved 2016-05-11.

బయటి లింకులు