వరంగల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి #WPWPTE
చి WPCleaner v2.05 - Fix errors for CW project (DEFAULTSORT missing for titles with special letters)
 
(2 వాడుకరుల యొక్క 3 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 54: పంక్తి 54:
'''వరంగల్ జిల్లా,''' [[తెలంగాణ]]లోని జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> 2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లా లోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి. వరంగల్ జిల్లా చూట్టూ [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్]], [[జనగామ జిల్లా|జనగాం]], [[హన్మకొండ జిల్లా|హన్మకొండ]], [[ములుగు జిల్లా|ములుగు]], [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|భూపాలపల్లి]] జిల్లాలు ఉన్నాయి. 2021, జూన్ నాటికి [[హనుమకొండ|హన్మకొండ]] తాత్కాలికంగా రెండు జిల్లాల కేంద్రంగా ఉండగా, తరువాత [[వరంగల్]] జిల్లా కొత్త ప్రధాన కార్యాలయంగా హన్మకొండ స్థానంలో ప్రతిపాదించబడింది.<ref name="Warangal Urban renamed to Hanamkonda">{{Cite web|url=https://newsmeter.in/top-stories/kcr-renames-warangal-urban-hanamkonda-warangal-rural-becomes-warangal-679850|title=KCR renames Warangal Urban Hanamkonda; Warangal Rural becomes Warangal|website=NewsMeter}}</ref> 2021, ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లా పేరును తిరిగి వరంగల్ జిల్లాగా మార్చారు.

==జిల్లాలోని మండలాలు==
==జిల్లా లోని మండలాలు==
పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 15 మండలాలతో వరంగల్ గ్రామీణ జిల్లా ది.11.10.2016న ఇది ఏర్పడింది.<ref name="”మూలం”" /><ref name=":0">{{Cite web|url=https://www.newindianexpress.com/states/telangana/2021/aug/13/hanamkonda-warangal-in-telangana-to-be-new-districts-now-2344071.html|title=Hanamkonda, Warangal in Telangana to be new districts now|date=13 August 2021|website=The New Indian Express|url-status=live}}</ref> చివరిగా చూపబడిన నడికూడ మండలం కొత్తగా ఏర్పడింది.

== మండలాల జాబితా ==
== మండలాల జాబితా ==
*వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, రాయపర్తి, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట

===వరంగల్ రెవెన్యూ డివిజను===

===వరంగల్ రెవెన్యూ డివిజను===
# [[వరంగల్ మండలం]]
# [[వరంగల్ మండలం]]
# [[ఖిలా వరంగల్ మండలం]] *
# [[ఖిలా వరంగల్ మండలం]] *
పంక్తి 77: పంక్తి 75:
# [[నెక్కొండ మండలం]]
# [[నెక్కొండ మండలం]]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1)
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు.

== చరిత్ర ==
== చరిత్ర ==
పూర్వం వరంగల్ జిల్లాలో అనేక పురాతన చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని భారత పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. [[పాతరాతియుగం]] రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ''పాండవుల గుట్ట ఇక్కడ ఉంది.''<ref name="aparchaeologymuseum.com">http://www.aparchaeologymuseum.com/wp-content/uploads/2012/05/Warangal-dt.pdf{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> కాకతీయుల కాలంలో పద్మాక్షి గుట్ట మీద జైన దేవాలయం నిర్మించారు. ఇందులో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో జైన [[తీర్థంకరుడు|తీర్థంకరులు]], ఇతర జైన దేవతలు, దేవతల శిల్పాలు ఉన్నాయి. [[పద్మాక్షి దేవాలయం|పద్మాక్షి ఆలయం]] పెద్ద రాతి శిఖరంపై నిర్మించబడింది.
పూర్వం వరంగల్ జిల్లాలో అనేక పురాతన చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని భారత పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. [[పాతరాతియుగం]] రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ''పాండవుల గుట్ట ఇక్కడ ఉంది.''<ref name="aparchaeologymuseum.com">http://www.aparchaeologymuseum.com/wp-content/uploads/2012/05/Warangal-dt.pdf{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> కాకతీయుల కాలంలో పద్మాక్షి గుట్ట మీద జైన దేవాలయం నిర్మించారు. ఇందులో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో [[చతుర్వింశతి-తీర్థంకరులు|జైన తీర్థంకరులు]], ఇతర జైన దేవతలు, దేవతల శిల్పాలు ఉన్నాయి. [[పద్మాక్షి దేవాలయం|పద్మాక్షి ఆలయం]] పెద్ద రాతి శిఖరంపై నిర్మించబడింది.

== జిల్లా ఏర్పాటు ==
== జిల్లా ఏర్పాటు ==
పంక్తి 102: పంక్తి 100:
{{తెలంగాణ}}
{{తెలంగాణ}}

{{DEFAULTSORT:వరంగల్ జిల్లా}}
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:వరంగల్ జిల్లా]]
[[వర్గం:వరంగల్ జిల్లా]]

00:13, 27 ఫిబ్రవరి 2023 నాటి చిట్టచివరి కూర్పు

వరంగల్ జిల్లా
ఓరుగల్లు జిల్లా
వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం
వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం
తెలంగాణ పటంలో జిల్లా స్థానం
తెలంగాణ పటంలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంవరంగల్
మండలాలు
జాబితా
  • 13
Government
 • జిల్లా కలెక్టర్ఎం. హరిత ఐఏఎస్
విస్తీర్ణం
 • Total2,095 కి.మీ2 (809 చ. మై)
జనాభా
 (2011)
 • Total7,16,457
 • జనసాంద్రత340/కి.మీ2 (890/చ. మై.)
Time zoneUTC+05:30
పటం
వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి.[1] 2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లా లోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి. వరంగల్ జిల్లా చూట్టూ మహబూబాబాద్, జనగాం, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. 2021, జూన్ నాటికి హన్మకొండ తాత్కాలికంగా రెండు జిల్లాల కేంద్రంగా ఉండగా, తరువాత వరంగల్ జిల్లా కొత్త ప్రధాన కార్యాలయంగా హన్మకొండ స్థానంలో ప్రతిపాదించబడింది.[2] 2021, ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లా పేరును తిరిగి వరంగల్ జిల్లాగా మార్చారు.

జిల్లా లోని మండలాలు

[మార్చు]

పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 15 మండలాలతో వరంగల్ గ్రామీణ జిల్లా ది.11.10.2016న ఇది ఏర్పడింది.[1][3] చివరిగా చూపబడిన నడికూడ మండలం కొత్తగా ఏర్పడింది.

మండలాల జాబితా

[మార్చు]
  • వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, రాయపర్తి, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట

వరంగల్ రెవెన్యూ డివిజను

[మార్చు]
  1. వరంగల్ మండలం
  2. ఖిలా వరంగల్ మండలం *
  3. సంగెం మండలం
  4. గీసుగొండ మండలం
  5. వర్ధన్నపేట మండలం
  6. పర్వతగిరి మండలం
  7. రాయపర్తి మండలం

నర్సంపేట రెవెన్యూ డివిజను

[మార్చు]
  1. నర్సంపేట మండలం
  2. చెన్నారావుపేట మండలం
  3. నల్లబెల్లి మండలం
  4. దుగ్గొండి మండలం
  5. ఖానాపూర్ మండలం
  6. నెక్కొండ మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు.

చరిత్ర

[మార్చు]

పూర్వం వరంగల్ జిల్లాలో అనేక పురాతన చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని భారత పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. పాతరాతియుగం రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ పాండవుల గుట్ట ఇక్కడ ఉంది.[4] కాకతీయుల కాలంలో పద్మాక్షి గుట్ట మీద జైన దేవాలయం నిర్మించారు. ఇందులో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో జైన తీర్థంకరులు, ఇతర జైన దేవతలు, దేవతల శిల్పాలు ఉన్నాయి. పద్మాక్షి ఆలయం పెద్ద రాతి శిఖరంపై నిర్మించబడింది.

జిల్లా ఏర్పాటు

[మార్చు]

హైదరాబాద్ నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రం అనేక చిన్న సర్కార్‌లుగా విభజించబడింది. 1800ల ప్రారంభంలో వరంగల్ సర్కార్ గా మారింది.[5] 1866లో సర్కార్లు రద్దు చేయబడి, విలీనమై జిల్లాలుగా ఏర్పడ్డాయి. వరంగల్,[6] ఖుమ్మెట్టు,[7] భోనఘీర్ సర్కార్‌లలో కొంతభాగం కలపడం ద్వారా వరంగల్ జిల్లా ఏర్పాటుచేయబడింది. భోనగీర్ సర్కార్ నుండి జనగామ ప్రాంతం వరంగల్‌కు మార్చబడింది. వరంగల్‌లోని కమల్‌పూర్ ప్రాంతం కరీంనగర్ జిల్లాకు మార్చబడింది. 1905లో ప్రిన్స్‌లీ స్టేట్ హైదరాబాదును 1. ఔరంగాబాద్ డివిజన్, 2. గుల్బర్గా డివిజన్, 3. గుల్షానాబాద్ డివిజన్, 4. వరంగల్ డివిజన్ నాలుగు విభాగాలుగా విభజించారు. 1905లో జనగాం (చెరియల్) తాలూకా, కోడార్ (కోదాడ్) ఉప తాలూకా ఏర్పడిన తరువాత జిల్లాలు విభజించబడ్డాయి. వరంగల్ జిల్లా నుండి నల్గొండ జిల్లాకు మార్చబడింది.[8] 1905లో వరంగల్ జిల్లా వరంగల్, పాకాల, ఖమ్మం, యెల్లందు, మహబూబాబాద్, మధిర, పాల్వంచ తాలూకాలు, పాత పాల్వంచ సంస్థానంలోని కొంత ప్రాంతం, కొన్ని జాగీర్లతో ఏర్పడింది. ఇది హైదరాబాద్ రాష్ట్రంలోని అనేక జిల్లాల కంటే పెద్దదిగా ఉండేది.[9]

పరిపాలనా నియంత్రణను సులభతరం చేయడానికి వరంగల్ జిల్లా విభజించబడింది. 1953, అక్టోబరు 1న ఖమ్మం జిల్లా ఏర్పడింది. ఖమ్మం, ఇల్లందు, మధిర, బూరుగున్‌పహాడ్, పాల్వంచ తాలూకాలను ఖమ్మం జిల్లాలో భాగం చేశారు. వరంగల్, ములుగు, మహబూబాబాద్, పాకాల వరంగల్ జిల్లాలో ఉండిపోయాయి. కానీ కరీంనగర్ నుండి పరకాల, నల్గొండ నుండి జనగాం వరంగల్ జిల్లాలో భాగంగా మారాయి. జిల్లాలో 6 తాలూకాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉండేవి, తరువాత 1979లో 15 తాలూకాలుగా పెరిగాయి. 1985లో ఎన్.టి. రామారావు మండల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు వరంగల్ జిల్లా 50 మండలాలుగా విభజించబడింది. కానీ వరంగల్ మండలం, హన్మకొండ మండలం నుండి వరంగల్ పట్టణ ప్రాంతాన్ని కలిగివుండగా ఇది మొత్తం 51 మండలాలకు పెరిగింది. వరంగల్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 5 కి పెరిగాయి.

తెలంగాణ ఏర్పడిన తరువాత 2016, అక్టోబరులో 33 కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పాత వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్, మహబూబాబాద్ అనే 5 కొత్త జిల్లాలుగా విడిపోయింది.[10] అయితే, ప్రజల డిమాండ్ మేరకు 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లాను 13 మండలాలతో వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ జిల్లాను 14 మండలాలతో హన్మకొండ జిల్లాగా పునర్వ్యవస్థీకరించబడ్డాయి.[11]

దర్శనీయ స్థలాలు

[మార్చు]
  • భద్రకాళి దేవాలయం: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు.ఇది అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభాయమానంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం .[12]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "KCR renames Warangal Urban Hanamkonda; Warangal Rural becomes Warangal". NewsMeter.
  3. "Hanamkonda, Warangal in Telangana to be new districts now". The New Indian Express. 13 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. http://www.aparchaeologymuseum.com/wp-content/uploads/2012/05/Warangal-dt.pdf[permanent dead link]
  5. "1854 Pharoah and Company Map of the Hyderabad, Sangareddy and Nalgonda Districts of Telangana, India". Archived from the original on 6 February 2021.
  6. "1854 Pharoah and Company Map of the Hyderabad state, Warangal and karimnagar Districts of Telangana, India". Archived from the original on 12 August 2020.
  7. "1854 Pharoah and Company Map of the Hyderabad state, Warangal and khammam Districts of Telangana, India". Archived from the original on 21 October 2020.
  8. Yazdani, Ghulam (1937). "Hyderabad State". Atlantic Publishers & Distri – via Google Books.
  9. "Know Your Corporation".
  10. "Telangana CM hints at 4 new districts due to public, political pressure". www.deccanchronicle.com. 2016-10-04. Retrieved 2016-10-15.
  11. "Hanamkonda, Warangal in Telangana to be new districts now". The New Indian Express. 13 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 September 2019. Retrieved 22 January 2020.

వెలుపలి లింకులు

[మార్చు]