వరంగల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
కార్తీక రాజు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
| total_type = Total |
| total_type = Total |
||
| native_name = |
| native_name = |
||
| image_skyline = |
| image_skyline = |
||
| image_caption = [[Pakhal Lake]] in Khanapur Mandal |
| image_caption = [[Pakhal Lake]] in Khanapur Mandal |
||
| image_map = Warangal Rural in Telangana (India).svg |
| image_map = Warangal Rural in Telangana (India).svg |
02:08, 29 ఆగస్టు 2021 నాటి కూర్పు
Warangal district
Warangal Rural district | |
---|---|
Location of Warangal Rural district in Telangana | |
Country | |
State | Telangana |
Headquarters | Warangal |
Tehsils | 15 |
Government | |
• District collector | Shri M Haritha IAS |
విస్తీర్ణం | |
• Total | 2,095 కి.మీ2 (809 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 7,16,457 |
• జనసాంద్రత | 340/కి.మీ2 (890/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
వరంగల్ జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి.[1]
2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి.
జిల్లాలోని మండలాలు
పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 15 మండలాలతో వరంగల్ గ్రామీణ జిల్లా ది.11.10.2016న ఇది ఏర్పడింది.[1]
ఆ తరువాత చివరిగా చూపబడిన నడికూడ మండలం కొత్తగా ఏర్పడింది.
మండలాల జాబితా
వరంగల్ రెవెన్యూ డివిజను
- వరంగల్ మండలం
- ఖిలా వరంగల్ మండలం *
- సంగం మండలం
- గీసుకొండ మండలం
- వర్థన్నపేట మండలం
- పర్వతగిరి మండలం
- రాయపర్తి మండలం
నర్సంపేట రెవెన్యూ డివిజను
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1)
మూలాలు
- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016