శిష్టా వేంకట సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తీసివేత
పంక్తి 1: పంక్తి 1:
'''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట సీరారామ శాస్త్రి''' వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] ని పొందారు.<ref>{{cite book |last1=డా. ఆర్. అనంత పద్మనాభరావు |title=ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు |date=2000 |publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం |location=హైదరాబాదు |page=161 |accessdate=24 August 2020}}</ref>
'''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట సీరారామ శాస్త్రి''' వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] ని పొందారు.<ref>{{cite book |last1=డా. ఆర్. అనంత పద్మనాభరావు |title=ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు |date=2000 |publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం |location=హైదరాబాదు |page=161 |accessdate=24 August 2020}}</ref>


వీరు [[గుంటూరు జిల్లా]]కు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ. మరియు మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.
వీరు [[గుంటూరు జిల్లా]]కు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ., మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.


==అవార్డులు==
==అవార్డులు==

10:31, 24 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

ఎస్. వి. సీతారామశాస్త్రి గా ప్రసిద్ధిచెందిన శిష్టా వేంకట సీరారామ శాస్త్రి వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను పద్మశ్రీ ని పొందారు.[1]

వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ., మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.

అవార్డులు

మూలాలు

  1. డా. ఆర్. అనంత పద్మనాభరావు (2000). ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 161. {{cite book}}: |access-date= requires |url= (help)
  2. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 37–72. Archived from the original (PDF) on 14 September 2017. Retrieved 22 March 2016.