శిష్టా వేంకట సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


==అవార్డులు==
==అవార్డులు==
* 1971 లో [[పద్మశ్రీ]] అవార్డు<ref name="award70-79">{{cite web|title=Padma Awards Directory (1954–2014)|url= http://www.mha.nic.in/sites/upload_files/mha/files/YearWiseListOfRecipientsBharatRatnaPadmaAwards-1954-2014.pdf|archiveurl=https://web.archive.org/web/20170914220252/http://www.mha.nic.in/sites/upload_files/mha/files/YearWiseListOfRecipientsBharatRatnaPadmaAwards-1954-2014.pdf|archivedate=14 September 2017|publisher=Ministry of Home Affairs (India)|date=21 May 2014|accessdate=22 March 2016|format=PDF|pp=37–72}}</ref>
* 1971 లో [[పద్మశ్రీ]] అవార్డు
* 1975 లో బోర్‌లోగ్ అవార్డు
* 1975 లో బోర్‌లోగ్ అవార్డు
* వెంకటరెడ్డి బహుమతి
* వెంకటరెడ్డి బహుమతి

13:14, 24 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఎస్. వి. సీతారామశాస్త్రి గా ప్రసిద్ధిచెందిన శిష్టా వేంకట సీరారామ శాస్త్రి వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను పద్మశ్రీ ని పొందారు.[1]

వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ. మరియు మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.

అవార్డులు

  • 1971 లో పద్మశ్రీ అవార్డు[2]
  • 1975 లో బోర్‌లోగ్ అవార్డు
  • వెంకటరెడ్డి బహుమతి

మూలాలు

  1. డా. ఆర్. అనంత పద్మనాభరావు (2000). ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 161. {{cite book}}: |access-date= requires |url= (help)
  2. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 37–72. Archived from the original (PDF) on 14 September 2017. Retrieved 22 March 2016.