శిష్టా వేంకట సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట...'
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 2: పంక్తి 2:

వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ. మరియు మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.

[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]

13:00, 24 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఎస్. వి. సీతారామశాస్త్రి గా ప్రసిద్ధిచెందిన శిష్టా వేంకట సీరారామ శాస్త్రి వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను పద్మశ్రీ ని పొందారు.