శిష్టా వేంకట సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట...'
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
సియెస్1 లోపాల సవరణ
 
(4 వాడుకరుల యొక్క 15 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
'''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట సీరారామ శాస్త్రి''' వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను [[పద్మశ్రీ]] ని పొందారు.
'''ఎస్. వి. సీతారామశాస్త్రి''' గా ప్రసిద్ధిచెందిన '''శిష్టా వేంకట సీరారామ శాస్త్రి''' వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] ని పొందారు.<ref>{{cite book|title=ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు|last1=డా. ఆర్. అనంత పద్మనాభరావు|date=2000|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాదు|page=161}}</ref>


వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ. మరియు మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.
వీరు [[గుంటూరు జిల్లా]]కు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ., మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.

==అవార్డులు==
* 1971 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] అవార్డు<ref name="award70-79">{{cite web|title=Padma Awards Directory (1954–2014)|url=http://www.mha.nic.in/sites/upload_files/mha/files/YearWiseListOfRecipientsBharatRatnaPadmaAwards-1954-2014.pdf|publisher=Ministry of Home Affairs (India)|date=21 May 2014|format=PDF|pp=37–72|access-date=24 ఆగస్టు 2020|archive-date=15 నవంబరు 2016|archive-url=https://web.archive.org/web/20161115022326/http://mha.nic.in/sites/upload_files/mha/files/YearWiseListOfRecipientsBharatRatnaPadmaAwards-1954-2014.pdf|url-status=dead}}</ref>
* 1975 లో [[బోర్‌లోగ్ అవార్డు]]
* వెంకటరెడ్డి బహుమతి

==మూలాలు==
{{మూలాలజాబితా}}

[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:వ్యవసాయ శాస్త్రవేత్తలు]]
[[వర్గం:తెలుగువారిలో శాస్త్రవేత్తలు]]

05:24, 23 మార్చి 2023 నాటి చిట్టచివరి కూర్పు

ఎస్. వి. సీతారామశాస్త్రి గా ప్రసిద్ధిచెందిన శిష్టా వేంకట సీరారామ శాస్త్రి వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను పద్మశ్రీ ని పొందారు.[1]

వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ., మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. డా. ఆర్. అనంత పద్మనాభరావు (2000). ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 161.
  2. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 37–72. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 24 ఆగస్టు 2020.